తెలుగుతో మొదలుపెట్టి... కన్నడ ఒరియా గుజరాతీ బెంగాలీ ఉర్దూ తదితర భాషలకు విస్తరించిన 'ఈటీవీ'... సోనీ టీవీ పరమవుతున్నట్లు తెలిసింది. 24 గంటల తెలుగు వార్తా చానల్ 'ఈటీవీ 2' మినహా... మిగిలిన ఈటీవీ ప్రాంతీయ భాషా చానళ్లన్నంటినీ సోనీ టీవీకి విక్రయిస్తున్నట్లు 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక శుక్రవారం ఒక కథనం ప్రచురించింది. ఇది భారత దేశ మీడియా చరిత్రలోనే అతి పెద్ద 'డీల్'గా అభివర్ణించింది. రూ.2250 కోట్ల నుంచి రూ.2400 కోట్లతో అమ్మకపు ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. 'ఈనాడు' ప్రచురణ సంస్థ అయిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 2008లో నిమేశ్ కంపానీకి చెందిన జేఎం ఫైనాన్షియల్ భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కు ఇచ్చిన అప్పు పొందిన ఈక్విటీ విలువ సుమారు రూ.2600 కోట్లు. సోనీ టీవీకి ప్రాంతీయ భాషల చానళ్ల విభాగంలో పట్టు లేదు. దాని పోటీదారులైన స్టార్ ఇండియా జీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ప్రాంతీయ భాషల్లోనూ దూసుకెళుతున్నాయి. ఈటీవీ చానళ్ల కొనుగోలు ద్వారా ఈ లోటు తీర్చుకోవాలని సోనీ భావిస్తోంది. ఇది దేశ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.
In English :
Media company Multi Screen Media, which runs general entertainment channel Sony Entertainment Television, is all set to acquire Eenadu TV‘s network of regional channels, which is run by media baron, Ramoji Rao, reports Business Standard. Citing four independent sources, the report mentions that the talks are in advanced stage and and that an announcement is expected shortly. According to the media reports, the deal is likely to be finalized in the range of $500 to $600 million (Rs 2250 – Rs 2400 crore). ETV’s Telegu language news channel ETV2 will not be a part of the deal.
In the wake of the deal, ETV’s channels had stopped broadcasting hourly news bulletins, since there is a 26 per cent foreign direct investment cap on news operations, to avoid any conflict. The report also mentions that the deal will be in tranches and will allow some investors including Nimesh Kampani of JM Financial to exit. Both parties did not comment on the development.
The deal will help Sony-MSM in gaining a stronghold in regional markets, where its competitors Zee and Star have already made inroads by launching news and generic entertainment channels. Sony had launched Aath, a Bengali movie television channel, last year. MSM runs six channels, Sony TV, SAB TV, Set Max, Sony Pix, AXN and Animax.
If it goes through, the deal will be the largest in the Indian television space. In 2009, Time Warner hadacquired a 92% stake in NDTV’s subsidiary, Imagine for $126.5 million,via Turner Asia Pacific Ventures, another of its group firms. Disney had also made a strategic investment in UTV, acquiring a 32.1% stake for $200 million.
Post a Comment